సంక్రాంతి తెలుగు వాళ్ళ పెద్ద పండుగ. ఈ సంవత్సరం మొదటి బ్లాగ్ పోస్ట్ తెలుగులో రాయడం ఆనందంగా ఉంది.
సంక్రాంతి అంటే భోగి పళ్ళు , భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు నాట్యాలు, చుక్కల ముగ్గులు, పిండివంటలు, కొత్త అల్లుళ్ళు , అంతా సందడే మరి :)
సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే సందర్భంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరికీ మంచి ఆరోగ్యం, సిరి సంపదలు తీసుకురావాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు :)
ఇట్లు,
మహతీ రమ్య
ఇమేజ్ కర్టసీ: ychittaranjan.wordpress.com, tollycircle.com

తెలుగు లో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం చాలా బాగుంది. అభినందనీయం :-)
ReplyDelete